Sharwanand | శర్వానంద్ షాకింగ్ డెసిషన్..ఇందులో నిజమెంత..?
శర్వానంద్ (Sharwanand). గతేడాది సిద్దార్థ్, అజయ్ భూపతితో కలిసి చేసిన మహాసముద్రం ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఇక ఇటీవలే కిశోర్ తిరుమల డైరెక్షన్లో నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu) మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని..ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
టాలీవుడ్ యువ హీరోల్లో కథను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో ఒకడు శర్వానంద్ (Sharwanand). ఈ కుర్రహీరో కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది సిద్దార్థ్, అజయ్ భూపతితో కలిసి చేసిన మహాసముద్రం ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఇక ఇటీవలే కిశోర్ తిరుమల డైరెక్షన్లో నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu) మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని..ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇలా వరుసగా చేస్తున్న సినిమాలు కలిసి రాకపోవడంతో శర్వానంద్ అందరినీ ఆశ్చర్యపరిచే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇంతకీ శర్వానంద్ ఏ డెసిషన్ తీసుకున్నాడనే కదా మీ డౌటు. బరువు తగ్గడం (Weight Lose) నెక్ట్స్ నటించబోయే సినిమాల్లో స్లిమ్, ఫిట్‌గా కంప్లీట్ న్యూ లుక్‌లో కనిపించాలని ఫిక్స్ అయ్యాడట. మరి శర్వానంద్ న్యూ లుక్‌తో అయినా మంచి సక్సెస్ అందుకుంటాడా..? లేదా అనేది కాలానికే వదిలెయ్యాలి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ (People Media Factory)లో శర్వానంద్ ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఉప్పెన ఫేం కృతిశెట్టి ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో నటించనుంది. ఈ సినిమా ఆగస్టు తర్వాత మొదలు కానుందని తెలుస్తోండగా..ఈ లోపే వెయిట్ లాస్ అయి ఫిట్‌గా మారేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నాడట శర్వానంద్. అయితే దీనిపై శర్వానంద్ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Read Also : Godfather sets | ఒకే ఫ్రేమ్‌లో గాడ్‌ఫాదర్, సల్లూభాయ్..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
ప్రస్తుతం లుక్ పరంగా శర్వానంద్ అంత లావుగా ఏమీ కనిపించకున్నా..ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటనేదానిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Read Also : Dil Raju | హిట్టు ఇవ్వలేనంటే..ప్రభాస్ ఒప్పుకోలేదట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

