‘దీక్ష’లో దేశభక్తి గీతం
ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్కే దీక్ష’. అక్సఖాన్, అలేఖ్యరెడ్డి, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌తో పాటు సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్కే దీక్ష’. అక్సఖాన్, అలేఖ్యరెడ్డి, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌తో పాటు సాంగ్‌ను రిలీజ్ చేశారు. చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్‌ను గుర్తుచేసుకుంటూ ఓ పాట ఉంటుందని, ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజు కిరణ్, దర్శకనిర్మాత: ప్రతాని రామకృష్ణగౌడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

