BHIMAA | టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) నటిస్తున్న తాజా భీమా (BHIMAA). గోపీచంద్ 31(GopiChand 31)గా వస్తున్న ఈ చిత్రానికి కన్నడ డైరెక్టర్ ఏ హర్ష (A Harsha) దర్శకత్వం వహిప్రాజెక్ట్ స్తున్నాడు. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భీమా మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది.
మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో అదిరిపోయే The Rage of Bhimaa ట్రాక్‌ను విడుదల చేశారు. గోపీచంద్ చేతిలో గొడ్డలి పట్టుకొని ఉగ్రరూపం చూపిస్తుండగా.. కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. సినిమాకే హైలెట్‌గా నిలిచిపోయేలా థీమ్ ఉండబోతుందని తాజా వీడియోతో తెలిసిపోతుంది.
గోపీచంద్ టీం విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేయగా.. రన్‌టైం 2 గంటల 23 నిమిషాలు. మీరు ట్రైలర్లో చూసిన దానికంటే ఎక్కువ సినిమాలో చూస్తారు. భీమాలో కామెడీ, వినోదం, యాక్షన్, ఫాంటసీ పర్ఫెక్ట్గా ఉంటాయని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇప్పటికే అభిమానులను ఖుషీ చేస్తున్నాడు గోపీచంద్.
భీమా నుంచి లాంఛ్ చేసిన మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్లో గోపీచంద్ పోలీసాఫీసర్‌గా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్నట్టుగా ఉన్న లుక్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తుండగా.. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంతో డైరెక్టర్ హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
This is as WILD as it gets🔥#BHIMAA Censored “𝗔” ❤️🔥
Get ready for the Mass Roar of @YoursGopichand in theatres this Maha Shivratri 💥
Grand Release on MARCH 8th❤️🔥
Book your tickets now!
🎟️ https://t.co/yVyNz8Zqwo#BHIMAAonMARCH8th@priya_Bshankar @ImMalvikaSharma pic.twitter.com/KtqThrZ4bQ— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 6, 2024
ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో..
The Reputed Music Label🎵 @saregamasouth has bagged the Audio Rights of #BHIMAA ❤️🔥
Stay tuned for an exciting Musical Journey 🎶
A @RaviBasrur Musical 🥁🔥#BHIMAAonMARCH8th 💥@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @SriSathyaSaiArt pic.twitter.com/TUeBfKTVfU
— BA Raju’s Team (@baraju_SuperHit) February 6, 2024
Get ready to hum along with the mesmerizing melody ❤️#YedoYedoMaaya Song Promo out now!
Full Lyrical Song on FEB 9th😍– https://t.co/q4CgyWzw6C#BHIMAAonMARCH8th@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @RaviBasrur @KKRadhamohan @SriSathyaSaiArt… pic.twitter.com/9hKl4Bi55h
— BA Raju’s Team (@baraju_SuperHit) February 8, 2024
భీమా యాక్షన్ పోస్టర్..
Amidst the chapters of darkness,
He arrives as a hope of brightness ⚡️Team #BHIMAA wishes everyone a vibrant and prosperous Deepavali ❤️🔥#HappyDeepavali 🪔@YoursGopichand @nimmaaharsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/CxK5zwgmPG
— Ramesh Bala (@rameshlaus) November 12, 2023
We are overwhelmed with this Terrific Response for our #BHIMAA Title reveal & First Look ❤️
The upcoming updates will be much more Massy🔥@YoursGopichand @NimmaAHarsha @RaviBasrur #SamyJGowda @KKRadhamohan@SriSathyaSaiArt #HBDGopichand pic.twitter.com/GT0frmnA2k
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 12, 2023
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023