ప్రేమ మాయలో
గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘నేను స్టూడెంట్ సార్'. అవంతిక దసాని నాయికగా కనిపించనుంది.
గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘నేను స్టూడెంట్ సార్’. అవంతిక దసాని నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాకేష్ ఉప్పలపాటి దర్శకుడు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తాజాగా ఈ చిత్రంలోని ‘మాయే మాయే..’ లిరికల్ పాటను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు.
కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మహతి స్వరసాగర్ స్వరపర్చి కపిల్ కపిలన్తో కలిసి పాడారు. సినిమాలో ప్రేమ గీతంగా ఈ పాట ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

