BHIMAA | గోపీచంద్ భీమా నుంచి ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో
BHIMAA | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ భీమా (BHIMAA). కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష (A Harsha) డైరెక్ట్ చేస్తున్నాడు. గోపీచంద్ 31(GopiChand 31)గా వస్తోన్న ఈ మూవీ నుంచి ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. గోపీచంద్, మాళవిక శర్మ కాంబోలో వచ్చే ఈ పాట ఇంప్రెసివ్‌గా సాగుతోంది.
BHIMAA | టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ భీమా (BHIMAA). కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష (A Harsha) డైరెక్ట్ చేస్తున్నాడు. గోపీచంద్ 31(GopiChand 31)గా వస్తోన్న ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. కల్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను రవి బస్రూర్ కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. గోపీచంద్, మాళవిక శర్మ కాంబోలో వచ్చే ఈ పాట ఇంప్రెసివ్‌గా సాగుతోంది.
ఇప్పటికే మ్యాచోస్టార్ యాక్షన్ పోస్టర్‌ను విడుదల చేయగా.. గోపీచంద్ పోలీసాఫీసర్‌గా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్నట్టుగా ఉన్న లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. చాలా రోజుల తర్వాత మేకర్స్ భీమా నుంచి సరికొత్త అప్డేట్ అందించారు. ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. మిమ్మల్ని కట్టిపడేసే బీట్స్ లోడింగ్..అంటూ షేర్ చేసిన తాజా అప్డేట్తో ఆల్బమ్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
హైబడ్జెట్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో గోపీచంద్ పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన రషెస్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. భీమా ఫస్ట్ లుక్‌లో గోపీచంద్ ఖాకీ డ్రెస్‌లో రౌద్రరూపం చూపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో కనిపిస్తోన్న ఎద్దు స్టిల్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తుండగా.. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీతో హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. గోపీచంద్‌ను ఇదివరకెన్నడూ చేయని పాత్రలో స్టైలిష్‌గా చేయబోతున్నట్టు టైటిల్, ఫస్ట్ లుక్, యాక్షన్ పోస్టర్లతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో..
The Reputed Music Label🎵 @saregamasouth has bagged the Audio Rights of #BHIMAA ❤️🔥
Stay tuned for an exciting Musical Journey 🎶
A @RaviBasrur Musical 🥁🔥#BHIMAAonMARCH8th 💥@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @SriSathyaSaiArt pic.twitter.com/TUeBfKTVfU
— BA Raju’s Team (@baraju_SuperHit) February 6, 2024
Get ready to hum along with the mesmerizing melody ❤️#YedoYedoMaaya Song Promo out now!
Full Lyrical Song on FEB 9th😍– https://t.co/q4CgyWzw6C#BHIMAAonMARCH8th@YoursGopichand @NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma @RaviBasrur @KKRadhamohan @SriSathyaSaiArt… pic.twitter.com/9hKl4Bi55h
— BA Raju’s Team (@baraju_SuperHit) February 8, 2024
భీమా యాక్షన్ పోస్టర్..
Amidst the chapters of darkness,
He arrives as a hope of brightness ⚡️Team #BHIMAA wishes everyone a vibrant and prosperous Deepavali ❤️🔥#HappyDeepavali 🪔@YoursGopichand @nimmaaharsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/CxK5zwgmPG
— Ramesh Bala (@rameshlaus) November 12, 2023
We are overwhelmed with this Terrific Response for our #BHIMAA Title reveal & First Look ❤️
The upcoming updates will be much more Massy🔥@YoursGopichand @NimmaAHarsha @RaviBasrur #SamyJGowda @KKRadhamohan@SriSathyaSaiArt #HBDGopichand pic.twitter.com/GT0frmnA2k
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 12, 2023
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

