Varanasi | అంతర్జాతీయ వేదికపై ‘వారణాసి’.. మెక్సికో CCXPలో గ్రాండ్ ఎంట్రీ!
Comic Con Experience | మెక్సికో నగరంలో జరగనున్న ప్రతిష్టాత్మక CCXP (Comic Con Experience) México 2026 వేదికపై భారతీయ సినిమా సత్తా చాటడానికి సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ రాజమౌళి వారణాసి బృందం ఈ అంతర్జాతీయ వేదికపై ఏప్రిల్ 24న సందడి చేయనుంది.
Varanasi | ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’ (Varanasi) తన తొలి గ్లోబల్ ప్రెజెంటేషన్ కోసం సిద్ధమైంది. మెక్సికోలో ఏప్రిల్ 24న జరగనున్న CCXP 2026 ఈవెంట్లో ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ‘బిహైండ్ ది సీన్స్’ (BTS) వీడియోలను ప్రదర్శించడమే కాకుండా, సినిమా మేకింగ్ విశేషాలను చిత్ర బృందం అక్కడి ప్రేక్షకులతో పంచుకోనుంది. ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళితో పాటు చిత్రయూనిట్ పాల్గోనబోతున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ ఈవెంట్లో పాల్గొనడం ద్వారా ‘వారణాసి’ సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లయింది. ప్రెజెంటేషన్ ముగిసిన తర్వాత చిత్ర బృందం అక్కడి ఆడియన్స్‌తో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం ఈ ప్యానెల్ యొక్క ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ కల్చర్ మరియు మైథాలజీని గ్లోబల్ ఆడియన్స్‌కు కొత్తగా పరిచయం చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hola Mexico… 🇲🇽#VARANASI makes its first global appearance at #CCXPMX26 with an exclusive panel on April 24 at the Thunder Stage.
We will be showcasing our “Varanasi to the World” glimpse on the big stage…
An exclusive video message from @ssrajamouli and never seen before… pic.twitter.com/AUPyzcjNB0
— Varanasi (@VaranasiMovie) April 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

