Ghani | ‘గని’ ట్రైలర్ విడుదల తేది ఖరారు.. ఎప్పుడంటే?
విభిన్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎర్పరచుకుంటున్న నటుడు వరుణ్ తేజ్.
Ghani Trailer Release Date | విభిన్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎర్పరచుకుంటున్న నటుడు వరుణ్ తేజ్. ‘ముకుందా’ నుంచి ‘గద్దలకొండ గణేష్’ వరకు ప్రతి పాత్రకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఈయన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న, ప్రతి పాత్రకు వంద శాతం న్యాయం చేస్తాడు. ఇక ఈయన లేటెస్ట్గా నటించిన చిత్రం ‘గని’. బాక్సీంగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మార్చి 17 ఉదయం 10.30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సాయి మంజ్రేఖర్ హీరోయిన్గా నటిస్తుంది. అల్లుఅరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధూముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

