Geethanjali Malli Vachindi Movie | గీతాంజలి మళ్లీ హిట్ కొడుతుంది
Geethanjali Malli Vachindi Movie | అంజలి కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సిధ్ధు జొన్నలగడ్డ, విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Geethanjali Malli Vachindi Movie | అంజలి కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సిధ్ధు జొన్నలగడ్డ, విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..తెలుగమ్మాయి అంజలి 50 చిత్రాల మైలురాయికి చేరుకోవడం గొప్ప విషయమని, ఆమె మంచి పేరుప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు.
“గీతాంజలి’ చిత్రాన్ని చిన్న కాన్సెప్ట్‌తో తీశాం. చాలా పెద్ద హిట్ అయింది. సీక్వెల్ కూడా అదేస్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకం ఉంది’ అని నిర్మాత కోన వెంకట్ తెలిపారు. తన కెరీర్లో యాభయ్యవ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని అంజలి కోరింది. ఈ సినిమాలోని ఇంటర్వెల్, ైక్లెమాక్స్ ఘట్టాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దని, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం, సస్పెన్స్‌ను పంచే సినిమా ఇదని దర్శకుడు శివ తుర్లపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

