Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
Gautham Ghattamaneni | సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని తాజాగా 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని తాజాగా ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ఫారమ్ ‘లెటర్బాక్స్డ్’ (Letterboxd) వేదికగా ఈ భారీ పౌరాణిక చిత్రంపై ఆయన స్పందిస్తూ ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా వైరల్‌గా మారింది.
ఈ సినిమా చూశాక నా మనసు పూర్తిగా కరిగిపోయింది, మాటలు రావడం లేదు. ఇందులో సీజీఐ, స్క్రిప్ట్, డైరెక్షన్ మరియు నటన అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఎప్పటిలాగే అద్భుతమైన నటన కనబరిచారు. అయితే, రావణాసురుడి పాత్రలో యష్ నటన మాత్రం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన నటన అసాధారణం, అద్భుతం అంతే! ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. భారతీయ సినిమా సత్తా ఏంటో చాటిచెప్పే ఒక నిజమైన నిదర్శనం ఈ చిత్రం అని గౌతమ్ తన రివ్యూలో కొనియాడారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై స్టార్ హీరో కొడుకు ఇచ్చిన ఈ రేటింగ్, సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

