ప్రియా ప్రకాశ్‌తో గంగవ్వ ఫన్- వీడియో వైరల్

కన్నుగీటుతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. టాలీవుడ్‌కు చెక్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఇష్క్ చిత్రంలో తేజ సజ్జా సరసన కథానాయికగా నటించింది. యస్.యస్. రాజు అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఏప్రిల్ 23న ఇష్క్ చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా, దీనికి సంబంధించి ఫన్నీ వీడియోలు రూపొందించారు. ఇవి నెటిజన్స్‌కు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక ప్రియా ప్రకాశ్ వారియర్ గంగవ్వతో కలిసి చేసిన వీడియో సైతం ఆకట్టుకుంటుంది. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్ ఇచ్చింది గంగవ్వ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
#Gangavva to #PriyaPvarrier: Kannu kottinantha Veasy kadu Muthi Thippudu #ISHQ Not a love story! Releasing on April 23rd!! #ISHQFromApril23rd@tejasajja123 #SSRaju #RBChoudary #NVPrasad #ParasJain @haashtagmedia pic.twitter.com/PzTFroAAfH
— BA Raju's Team (@baraju_SuperHit) April 17, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

