సప్పుడు జర గట్టిన జేయమను
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలోని ‘గణేష్ సాంగ్’ ప్రోమోను బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీలీల బాబాయ్‌గా బాలకృష్ణ కనిపిస్తారని, ఇద్దరి మధ్య అనుబంధం కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ‘గణేష్ సాంగ్’ ప్రోమో ఇంట్రడక్షన్ తెలంగాణ యాసలో ఆకట్టుకుంది.
‘బిడ్డా ఆన్తలేదు..సప్పుడు జర గట్టిగ జేయమను..’ అని బాలకృష్ణ కోరగా.. అందుకు శ్రీలీల ‘తీసి పక్కన పెట్టండిరా మీ తీన్మార్..మా చిచా వచ్చిండు ఎట్లుండాలే..కొట్టర కొట్టు సౌమార్’ అంటూ డ్యాన్సర్ల బృందాన్ని ఉత్సాహపరిచే సన్నివేశాలతో ప్రోమో ఆకట్టుకుంది. ఈ గీతాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

