Operation Valentine | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). పాన్ ఇండియా కథాంశంతో వార్ డ్రామా నేపథ్యంలో VT13గా వస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్షన్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు డెడికేట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.
ఇప్పటికే వందేమాతరం పాటను అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో లాంఛ్ చేశారని తెలిసిందే. మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో వచ్చే గగనాల లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్ నేపథ్యంలో సాగుతున్న ఈ మెలోడీ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రఫర్, వీఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
వాస్తవ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే లాంఛ్ చేయగా.. మంచి స్పందన వస్తోంది. మన ఎయిర్‌ఫోర్స్‌ను ఇంకో దేశంలోకి పంపించడమంటే.. యుద్ధాన్ని ప్రకటించడమే.. అంటూ సాగుతున్న టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న 2024 గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ దీంతోపాటు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ మట్కా (Matka) కూడా చేస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
గగనాల మెలోడీ సాంగ్..
Breaking barriers with patriotism🇮🇳#OperationValentine is set to make history as the 1st film to launch a song at the iconic Wagah border,Amritsar 💥#VandeMataram song launch on Jan 17th 🎶#HappySankranti ✨
In cinemas on Feb 16 in Telugu & Hindi@IAmVarunTej… pic.twitter.com/72GJDuiy5e— BA Raju’s Team (@baraju_SuperHit) January 15, 2024
The fearless spirit is being celebrated by everyone🔥#OperationValentine First Strike crosses 20Million+ Views across platforms & counting ❤️🔥
In cinemas from FEB 16th,2024💥@IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @iRuhaniSharma pic.twitter.com/ouGzItsw0o
— Renaissance Pictures (@RenaissancePicz) December 21, 2023
ఆపరేషన్ వాలెంటైన్ టీజర్..
Ensuring peace through Intimidation 🇮🇳 #OperationValentine : Sky High Reveal
In cinemas on December 8, 2023 in Telugu & Hindi@ShaktipsHada89 @ManushiChhillar @Sidhu_mudda #Nandu_abbineni @sonypicsfilmsin @RenaissancePicz pic.twitter.com/eoyiuzrUIc
— Varun Tej Konidela (@IAmVarunTej) October 8, 2023
మట్కా టైటిల్ టీజర్..
మానుషి ఛిల్లార్ బీటీఎస్ వీడియో..
Get ready with the fashion icon @ManushiChhillar as she turns heads with her BTS video💄 #ScrollandPlay #ManushiChhillar #TheGreatIndianFamily pic.twitter.com/tWAjUj9bsN
— Scroll & Play (@scrollandplay) September 12, 2023
ఎయిర్‌పోర్టులో మానుషి ఛిల్లార్..
No one does airport style better than @ManushiChhillar , who looked gorgeous in a fashionable ensemble 🙌#ManushiChhillar #beautifuldiva #hotdiva #sexydiva #bollywood #southasian #UrbanAsian pic.twitter.com/tpoWLb04lC
— Urban Asian (@UrbanAsian) September 12, 2023
The GreatIndian Family షూట్లో ఇలా..
#VickyKaushal & #ManushiChhillar both were promoting their upcoming new film #TheGreatIndianFamily on the sets of #KaunBanegaCrorepati in Filmcity, Mumbai. pic.twitter.com/ijWFtwtICu
— Mix Masala (@BollywoodOnly1) September 9, 2023
#ManushiChhillar looks serene in a blue Anarkali suit as she was spotted promoting her upcoming, #TheGreatIndianFamily opposite, #VickyKaushal#bollywood pic.twitter.com/0RTWV3y8Gh
— BollywoodShaadis.com (@BollywoodShadis) September 11, 2023