Gaddar Awards | మరికాసేపట్లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు..
Gaddar Awards |14 ఏండ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొన్నది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను (Gaddar Awards) ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన సర్కార్.. సీనియర్ నటి జయసుధను అవార్డుల జ్యూరీగా నియమించింది.
Gaddar Awards |14 ఏండ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొన్నది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను (Gaddar Awards) ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన సర్కార్.. సీనియర్ నటి జయసుధను అవార్డుల జ్యూరీగా నియమించింది. మార్చి 13 నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి జ్యూరీ.. గురువారం ఉదయం అవార్డులను ప్రకటించనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి అవార్డుల జాబితాను వెల్లడించనున్నారు. 2014 నుంచి 2023 వరకూ ఒక్కో సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ఇవ్వానున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు, జాతీయ సమైక్యత చిత్రం, ఫీచర్ ఫిల్మ్, బాలల చలనచిత్రం విభాగం, హెరిటేజ్, పర్యావరణం, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేస్తారు. యానిమేషన్ ఫిల్మ్, తొలి ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లోనూ గద్దర్ అవార్డును ప్రదానం చేస్తారు. తెలుగు సినిమాపై విశ్లేషణాత్మక వ్యాసాలు, పుస్తకాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకూ గద్దర్ అవార్డును ఇస్తున్నారు. కాంతారావు, పైడి జయరాజ్, ఎం.ప్రభాకర్ రెడ్డి పేర్లతో అవార్డులను కొనసాగించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

