Rules Ranjan | కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ నుంచి అదిరిపోయే సాంగ్ రిలీజ్
Rules Ranjan | కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రత్నంకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్'. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Rules Ranjan | కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రత్నంకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ నిర్మాతలు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని పాటలకు చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రంలోని నాలుగో గీతం ‘దేఖో ముంబయి..’ని మంగళవారం అగ్ర హీరో రవితేజ విడుదల చేశారు.
ముంబయి నగరం గురించి పరిచయం చేస్తూ ఈ పాట ఆసక్తిని పంచింది. అద్నాన్ సమీ, పాయల్‌దేవ్ ఈ పాటను ఆలపించారు. పూర్తి స్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దులీప్ కుమార్, సంగీతం: అమ్రిష్ గణేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

