గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో పద్నాలుగు రోజులు
అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘14డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’. శ్రీహర్ష దర్శకుడు. సత్య నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా స్నీక్ పీక్‌ను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మేకర్స్ లాంచ్ చేశారు.
అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘14డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’. శ్రీహర్ష దర్శకుడు. సత్య నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా స్నీక్ పీక్‌ను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మేకర్స్ లాంచ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘సెన్సిబుల్ మెసేజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా సినిమా ఉంటుంది. ఇదో కొత్త కంటెంట్. అన్ని వయసులవారూ చూడదగ్గ సినిమా ఇది.’ అన్నారు. కొత్తవాళ్లమంతా కలిసి ఈ సినిమా తీశామని, హీరో అంకిత్‌కి మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. ‘అమృతం’ సీరియల్లా అందరికీ నచ్చే సినిమా ఇదని, గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన హర్ష అనే కుర్రాడు, అక్కడ డోర్ లాక్ అవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనేది ఫన్నీగా చూపించామని తెలుగమ్మాయి శ్రియ అద్భుతంగా నటించిందని, అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని హీరో అంకిత్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

