Vijayadashami | పండగ స్పెషల్ : వందేండ్ల నాటి అమ్మమ్మ శారీలో మెరిసిన రియా చక్రవర్తి
దసరా నవరాత్రుల్లో ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిన బాలీవుడ్ భామలు విజయదశమి (Vijayadashami) సందర్భంగా స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు.
ముంబై : దసరా నవరాత్రుల్లో ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిన బాలీవుడ్ భామలు విజయదశమి (Vijayadashami) సందర్భంగా స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు. విజయదశమి సందర్భంగా నటి రియా చక్రవర్తి వందేండ్ల కిందటి అమ్మమ్మ శారీలో వింటేజ్ లుక్‌తో మెరిశారు.
తన అవుట్‌ఫిట్ ఫొటోలను ఆమె మంగళవారం ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పుడవి నెట్టింట తెగ వైరలవుతున్ఆనరు. శుభ విజయదశమి అని ఈ పోస్ట్‌కు రియా క్యాప్షన్ ఇచ్చారు.
ఇది మా అమ్మమ్మ శారీ..వందేండ్ల నాటిది..నా పూర్వీకులకు సంబంధించినవి నాకు ఎంతో ప్రత్యేకం అంటూ రాసుకొచ్చారు. మరోవైపు తన ఫ్రెండ్స్‌తో గతంలో వెళ్లిన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను కూడా రియా షేర్ చేశారు.
Read More :
Deepika Padukone | ఎరుపెక్కిన అందాలతో కిర్రాక్ పుట్టిస్తున్న దీపికా పదుకొనే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

