చర్యకు ప్రతిచర్య తప్పదు
వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లెయింట్'. సంజీవ్ మేగోటి దర్శకుడు. సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకుడు. సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేశామని ఈ పాట సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా నేడు వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేశామని, మనం చేసే చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నదని, హారర్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఇదొక వినూత్న ప్రయత్నమని మేకర్స్ తెలిపారు. నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎన్.హరీష్, సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

