Vaa Vaathiyaar | కార్తీ ‘వా.. వాతియార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
Vaa Vaathiyaar | తెలుగులో పెద్దగా పరిచయం అక్కర్లేని తమిళ నటుడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక గతేడాది జపాన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
Vaa Vaathiyaar | తెలుగులో పెద్దగా పరిచయం అక్కర్లేని తమిళ నటుడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక గతేడాది జపాన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక శనివారం కార్తీ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేశాడు కార్తీ. ఇప్పటికే 96 దర్శకుడు ప్రేమ్ కుమార్.సీ తో మెయ్యళగన్ (Meiyalagan) చిత్రం చేస్తున్నాడు కార్తీ. ఈ చిత్రంలో అర్వింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.
కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం వవతియార్(). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్‌కిరణ్, జిఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌పై అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కార్తీ పోలీస్ యూనిఫాంలో నిలబడి, అతని వెనుక ఎమ్జీఆర్‌ని అనుకరిస్తున్న వ్యక్తులతో పోస్టర్ ఉంది.
Here is the first look of #NalanKumarasamy’s #VaaVaathiyaar 🔥#வாவாத்தியார்@StudioGreen2 @GnanavelrajaKe @Music_Santhosh @IamKrithiShetty #Rajkiran #Sathyaraj @GMSundar_ @george_dop @VetreKrishnan @KiranDrk #ANLArasu @NehaGnanavel#VaaVaathiyaarFirstLook pic.twitter.com/IxB3GskJ0x
— Karthi (@Karthi_Offl) May 25, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

