The Road | త్రిష అభిమానులకు గుడ్ న్యూస్.. ది రోడ్ తెలుగు రిలీజ్ అప్డేట్
The Road | వన్ ఆఫ్ ది లీడింగ్ సౌత్ హీరోయిన్ త్రిష (Trisha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది రోడ్ (The Road). ఈ చిత్రం తమిళంలో మాత్రమే విడుదలైంది. దీంతో తెలుగు అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
The Road | వన్ ఆఫ్ ది లీడింగ్ సౌత్ హీరోయిన్ త్రిష (Trisha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది రోడ్ (The Road). రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం తమిళంలో మాత్రమే విడుదలైంది. దీంతో తెలుగు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. తాజాగా వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది త్రిష టీం. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫాంలోఆహాలో ప్రీమియర్ కానుంది. నవంబర్ 10న ఆహాలో స్ట్రీమింగ్ షురూ కానున్నట్టు తెలియజేసింది త్రిష టీం.
తెలుగులో రిలీజ్ లేనట్టేనా.. అనే డైలామాలో ఉన్న అభిమానులు తాజా అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు. అరుణ్ వసీగరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్గా పాపులర్ అయిన మాలీవుడ్ యాక్టర్ షబీర్ (Shabeer Kallarakkal) కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కించారు. మేకర్స్ ది రోడ్ నుంచి ఓ విధి (Oh Vidhi Promo) పాట ఎమోషనల్‌గా సాగుతూ సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు.
త్రిష ప్రస్తుతం లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటిస్తోన్న KH234లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అదేవిధంగా అజిత్ కుమార్ కొత్త ప్రాజెక్ట్ Vidaa Muyarchi లో హీరోయిన్గా ఫైనల్ అయింది.
Trisha’s ‘The Road’ is about to speed into your screens this Nov 10th on aha! 🔥 Buckle up 🤩 for an unforgettable ride…@trishtrashers #TheRoad @Actorsanthosh @actorshabeer @actorvivekpra @Arunvaseegaran1 @SamCSmusic @tipsmusicsouth @akash_tweetz pic.twitter.com/15jO1A2bYJ
— ahavideoin (@ahavideoIN) November 7, 2023
తెలుగు ట్రైలర్..
#TheRoad Telugu Trailer is out now
Premiere on November 10th on @ahavideoIN @trishtrashers @Arunvaseegaran1 @aaa_cinemaa @SamCSmusic #Trisha #SouthQueenTrisha
— Trisha Krishnan FC (@ActressTrisha) November 7, 2023
ఓ విధి సాంగ్ ప్రోమో..
ఓ విధి సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

