Home
Cinema
Film Stars Deeksha Kiran And Alekhya Reddy In The Lead Roles The Shooting Has Been Completed
మైథాలజీ అంశంతో ‘దీక్ష’
ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘దీక్ష’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కిరణ్, అలేఖ్య రెడ్డి జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది.
ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘దీక్ష’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కిరణ్, అలేఖ్య రెడ్డి జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథలోని మైథలాజికల్ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కథానుగుణంగా అద్భుతమైన సంగీతం కుదిరింది. ఐదు పాటలు ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఆక్సఖాన్, తులసి, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

