సమస్యలపై గళమెత్తే ‘ఫీమేల్’
శుభాంగి తంబాలే ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఫీమేల్’. బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నాని తిక్కిశెట్టి. వీపీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెలిచర్ల ప్రదీప్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘ఈ చిత్రం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా ఈ సినిమా ఉపయోగపడాలని కోరుకుంటున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

