బంపర్ ఆఫర్ కొట్టేసిన జాతి రత్నాలు హీరోయిన్..!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం జాతి రత్నాలు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ నిర్మించగా, ఈ సినిమా సినీ ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీస్‌ని సైతం ఆకట్టుకుంది. ఇందులో హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఫరియా.. ప్రభాస్ వంటి స్టార్‌ని సైతం తన బుట్టలో వేసుకుంది.తొలి సినిమాతోనే ఫరియాకు మంచి హిట్ దక్కడంతో ఫుల్ ఖుష్ అవుతుంది.
ఫరియా గ్లామర్‌తో పాటు నటన పలువురు నిర్మాతలను ఇంప్రెస్ చేయగా, ఆమెకు పలు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. జాతి రత్నాలు సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా, ఇందులో స్టార్ హీరో సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సీక్వెల్‌ని డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. జాతి రత్నాలు సీక్వెల్‌తో ఫరియా కెరీర్ ఫుల్ స్వింగ్‌లోకి పోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

