జూన్‌లో రానున్న ‘దీక్ష’
కిరణ్, అలేఖ్య రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘దీక్ష’. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించారు. సందేశంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. చిత్రీకణ పూర్తయిందని, జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు.
కిరణ్, అలేఖ్య రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘దీక్ష’. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించారు. సందేశంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. చిత్రీకణ పూర్తయిందని, జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు. దర్శకనిర్మాత ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ.. సంకల్ప బలం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కథలోని మైథలాజికల్ ఎలిమెంట్ ఆసక్తికరంగా ఉంటుందని, ఆక్సఖాన్ ప్రత్యేక గీతం యువతను ఆకట్టుకుంటుందని చెప్పారు.
దీని తర్వాత తమ సంస్థలో ‘కబడ్డీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు తీసేలా ప్లాన్ చేస్తున్నామని ఆర్.కె.గౌడ్ పేర్కొన్నారు. ఆర్.కె.ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కిరణ్ సంగీత దర్శకుడు. ఆర్.కె.గౌడ్, పి.అశోక్‌కుమార్ నిర్మాతలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
G.O.A.T | ‘గోట్’ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ మాస్ యాక్షన్ మెప్పించిందా?
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
Vithal Goud | కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

