కమల్‌హాసన్ సినిమాలో ఫహద్ ఫాసిల్..!
పహద్ ఫాసిల్..భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడు. మలయాళంలో స్టార్ ఇమేజ్ కొనసాగిస్తూనే..ఇతర భాషల్లో తానెంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.

ఫహద్ ఫాసిల్..భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడు. మలయాళంలో స్టార్ ఇమేజ్ కొనసాగిస్తూనే..ఇతర భాషల్లో తానెంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే సూపర్ డీలక్స్ చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఫహద్..ఈ ఏడాది తెలుగులో అల్లు అర్జున్ హీరో గా నటిస్తోన్న పుష్పతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.
ఫహద్ పాసిల్ ఇపుడు మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎందుకంటే ఫహద్ పాసిల్ ఈ సారి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌తో నటించబోతున్నాడు. కమల్ హాసన్ లీడ్ రోల్ చేస్తున్న విక్రమ్‌లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఫహద్ పాసిల్. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు ఫహద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

