జూనియర్ ఆర్టిస్ట్‌వి.. నీకెందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు.. నితిన్ కొత్త సినిమా టీజర్ అదిరిపోయిందిగా!
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకుడు. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో నితిన్‌ను జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో పరిచయం చేశారు.
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకుడు. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో నితిన్‌ను జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో పరిచయం చేశారు.
‘బాహుబలి-2’ దండాలయ్య పాటలో నాలుగో వరుసలో ఓ జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తానని నితిన్ చెప్పడం, అందుకు కౌంటర్‌గా అతని తండ్రి రావు రమేష్ ‘జూనియర్ ఆర్టిస్టువి..నీ కెందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు’ అంటూ సైటెర్ వేయడం చక్కటి వినోదాన్ని పంచింది. యాక్షన్, కామెడీ ప్రధానంగా టీజర్ ఆకట్టుకుంది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతాన్నందిస్తున్నారు సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

