రిపబ్లిక్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన డైరెక్టర్
By Maduri Mattaiah

హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్(Republic) మూవీ అక్టోబర్ 1న థీయేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు దేవ కట్టా(Deva Katta) దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా నటించింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురయి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయినా సినిమాను అనుకున్న సమయంలోనే విడుదల చేస్తున్నారు. అయితే.. దర్శకుడు దేవ ఈ సినిమా గురించి కొన్ని అసక్తికరమైన విషయాలు చెప్పారు. రిపబ్లిక్ సినిమా డైరెక్టర్ దేవ కట్టాతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూ మీ కోసం.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

