రివర్స్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో..
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎవాల్ (EVOL)’. రివర్స్ లవ్‌స్టోరీ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎవాల్ (EVOL)’. రివర్స్ లవ్‌స్టోరీ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో యోగి వెలగపూడి తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నాం. నేటి యువతకు కనెక్ట్ అయ్యే అంశాలుంటాయి. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన రహస్య ఒప్పందం వల్ల ఏం జరిగిందన్నది ఆసక్తిని కలిగిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కథ, స్క్రీన్‌ఫ్లే, లిరిక్స్, నిర్మాత, దర్శకత్వం: రామ్‌యోగి వెలగపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

