Naa Saami Ranga | నాగార్జున నా సామి రంగ నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్
Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ నా సామి రంగ (Naa Saami Ranga). విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత నాగార్జున అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.
Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ నా సామి రంగ (Naa Saami Ranga). విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన నా సామి రంగ టైటిల్, ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. చాలా రోజుల తర్వాత నాగార్జున అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.
ఇప్పటికే ఆషికా రంగనాథ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను షేర్ చేశారు. అచ్చ తెలుగు అమ్మాయిలా లంగావోణిలో వరలక్ష్మిగా క్యూట్‌గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది ఆషికా రంగనాథ్. తాజాగా ఈ మూవీ నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరోహీరోయిన్ల మధ్య సాగే కలర్ ఫుల్ ట్రాక్ సినిమాకు హైలెట్ కానుందని విజువల్స్ చెబుతున్నాయి. ఈ మూవీకి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని విధంగా మాస్ అవతార్‌లో సరికొత్తగా చూపించబోతున్నట్టు నా సామి రంగ ఫస్ట్ లుక్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్‌తో నా సామి రంగ నయా స్టైల్‌తో ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో అర్థమవుతోంది. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నా డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండటం విశేషం.
ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్..
నా సామి రంగ లుక్..
Here’s the Enchanting Glimpse of Varalakshmi aka @AshikaRanganath ❤️💫
– https://t.co/BpUG8MsaIf#NaaSaamiRanga First Single #YethukelliPovalanipisthunde coming soon✨️
Oscar Winner @mmkeeravaani musical🎶#NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @vijaybinni4u @KumarBezwada… pic.twitter.com/SlW2922j3p
— Srinivasaa Silver Screen (@SS_Screens) December 4, 2023
మ్యూజిక్ సిట్టింగ్స్..
నా సామిరంగా పాటల సందడి❤️🔥
KING @iamnagarjuna with the Academy Award Winning music Composer @mmkeeravaani & lyricist @boselyricist at #NaaSaamiRanga music sittings 🎶
A sensational album guaranteed 💥💥
WW Release on Sankranti 2024🤩@vijaybinni4U @KumarBezwada @srinivasaaoffl… pic.twitter.com/KiWz9DAlcC
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2023
నా సామి రంగ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్..
జా.. జా.. జాతర.. ఇది గణపయ్య జాతర✨️❤️
Team #NaaSaamiRanga wishes all a #HappyVinayakaChavithi
WW Release on Sankranti 2024🤩@iamnagarjuna @ChoreographerVJ @mmkeeravaani @KumarBezwada @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/QP1bYIi9Ri
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

