Amigos | అమిగోస్ నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్.. ప్రోమో అదిరింది
అమిగోస్ లో బాలకృష్ణ ఆల్బమ్‌లోని సూపర్ హిట్సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ సాంగ్ ప్రోమోను కల్యాణ్ రామ్ టీం లాంఛ్ చేసింది.
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్ (Amigos). కన్నడ భామ ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అమిగోస్ లో బాలకృష్ణ ఆల్బమ్‌లోని సూపర్ హిట్సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ సాంగ్ ప్రోమోను కల్యాణ్ రామ్ టీం లాంఛ్ చేసింది. ఈ మెలొడీ సాంగ్ ఒరిజినల్ వెర్షన్‌ను మించిపోయేలా ఉండబోతుందని ప్రోమోతో అర్థమవుతుంది. ఒరిజినల్ సాంగ్‌ను ఎస్పీ బాలు పాడగా.. రీమిక్స్ సాంగ్‌ను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ పాడటం విశేషం. సమీరా భరద్వాజ్ ఎస్పీ చరణ్‌తో కలిసి ఈ పాట పాడింది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ టీం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన అమిగోస్ టీజర్ తోపాటు యెక యెక సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ ప్రోమో..
#Amigos second single #EnnoRatrulosthayi promo out now ❤️🔥
Full song on 29th Jan at 5:09 PM ❤️#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/mGDfEcoD4h
— Mythri Movie Makers (@MythriOfficial) January 27, 2023
అమిగోస్ టీజర్..
యెక యెక వీడియో సాంగ్..
ప్రమోషన్స్ .. కల్యాణ్ రామ్ చిట్ చాట్ సాగిందిలా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

