Gunmaaster G9 | ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్ జి9’ ట్రైలర్ విడుదల.!
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ, వర్సటైల్ నటి జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గన్‌మాస్టర్ జి9' (Gunmaaster G9) చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Gunmaaster G9 | బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ, వర్సటైల్ నటి జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గన్‌మాస్టర్ జి9’ (Gunmaaster G9) చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా ఇమ్రాన్ హష్మీ మరోసారి తనదైన శైలిలో యాక్షన్ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రముఖ దర్శకుడు ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రిషిమియా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మరియు సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, జెనీలియా జోడీ మొదటిసారి తెరపై నటిస్తుండటంతో వీరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అపర్శక్తి ఖురానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దీపక్ ముకుట్, హునార్ ముకుట్ మరియు సంగీత అహిర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gunmaaster G9 | ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్ జి9’ ట్రైలర్ విడుదల.!
O Saathi Re | ఇంతియాజ్ అలీ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారు!
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తల్లో కొత్త ట్విస్ట్.. గ్రీస్‌లో పెళ్లి అంటూ వైరల్, అసలు నిజం ఇదేనా?
Stock Market | అంతెత్తున ఎగిసి ఆపై దిగి వచ్చి.. చివరికి లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ఎన్ఐపీజీఆర్.. మొక్కల జన్యు నిర్మాణం, పనితీరుపై పరిశోధన చేసే సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

