Kavalayya Song | ‘కావాలయ్యా..’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన గజరాజు
Elephant | సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘జైలర్’. గత ఏడాది విడుదలైన అ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని తమన్నా చేసిన కావాలయ్యా పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Elephant | సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘జైలర్’. గత ఏడాది విడుదలైన అ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని తమన్నా చేసిన కావాలయ్యా పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు అందరూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదిలావుంటే తాజాగా ఈ పాటకు గజరాజు డ్యాన్స్ చేసింది. ఇక కావాలయ్యా అంటూ గజరాజు వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Tough competition for @tamannaahspeaks is here… 😂😂😂#Kaavaalaa – #AnirudhRavichander 😎
pic.twitter.com/wpVQrvTyoC— The Illusionist (@JamesKL95) February 28, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

