Vicky Kaushal | డంకీ యాక్టర్ విక్కీకౌశల్ అరుదైన రికార్డు.. వివరాలివే
Vicky Kaushal | Gangs of Wasseypur సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ షురూ చేసిన విక్కీ కౌశల్ (Vicky Kaushal).. యురి.. ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన విక్కీ కౌశల్ రీసెంట్గా షారుఖ్‌ఖాన్ నటించిన డంకీలో సుఖి పాత్రలో నటించాడు.
Vicky Kaushal | బాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు విక్కీ కౌశల్ (Vicky Kaushal). Gangs of Wasseypur సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ షురూ చేసిన విక్కీ కౌశల్ యురి.. ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన విక్కీ కౌశల్ రీసెంట్గా షారుఖ్‌ఖాన్ నటించిన డంకీలో సుఖి పాత్రలో నటించాడు. విక్కీ కౌశల్ పాత్రకు మంచి స్పందన వస్తోంది.
పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో విక్కీకౌశల్ కేవలం 81 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఇంత తక్కువ మందిని ఫాలో అవుతున్న వన్ అండ్ ఓన్లీ భారతీయ నటుడిగా విక్కీ కౌశల్. మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన తమ అభిమాన నటుడు ఇలాంటి అరుదైన ఫీట్‌ను నమోదు చేయడంతో.. ప్రత్యేక క్షణాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది Zara Hatke Zara Bachke, Sam Bahadur సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విక్కీ కౌశల్.
ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యా్ప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు రాబట్టుకున్నాయి. ఇక డంకీలో విక్కీ కౌశల్ యాక్టింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. విక్కీ కౌశల్ రాబోయే కాలంలో మరిన్ని విజయవంతమైన ప్రయాణాలు కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఈ లీడింగ్ యాక్టర్ ప్రస్తుతం మెహబూబ్ మేరే సనమ్ సినిమాలో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Vicky Kaushal 1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

