దయ్యంతో సహజీవనం

నట్టి కరుణ కథానాయికగా నటించిన చిత్రం ‘డీఎస్‌జే(దయ్యంతో సహజీవనం’. నట్టికుమార్ దర్శకుడు. నట్టి క్రాంతి నిర్మించారు. ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా నట్టికరుణ మాట్లాడుతూ ‘హారర్, సస్పెన్స్ అంశాలతో సాగే మహిళా ప్రధాన చిత్రమిది. రెండు విభిన్న కోణాల్లో నా పాత్ర సాగుతుంది’ అని తెలిపింది. ‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాం. తనకు జరిగిన అన్యాయంపై ఓ ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని నట్టికుమార్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

