సినిమాకు అమ్మలాంటిది నాటకం
‘నాటకరంగం, రంగస్థలం నేపథ్యంలో అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తీశారు. నాటకం సినిమాకు అమ్మలాంటిది. ఈ తరం వారికి నాటకాల గురించి తెలియజెప్పే ప్రయత్నం అభినందనీయం’ అన్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. మంగళవారం జరిగిన ‘ఉత్సవం’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘నాటకరంగం, రంగస్థలం నేపథ్యంలో అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తీశారు. నాటకం సినిమాకు అమ్మలాంటిది. ఈ తరం వారికి నాటకాల గురించి తెలియజెప్పే ప్రయత్నం అభినందనీయం’ అన్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. మంగళవారం జరిగిన ‘ఉత్సవం’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దిలీప్ ప్రకాష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకుడు. సురేష్ పాటిల్ నిర్మాత. ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ ..నాటకరంగం నేపథ్యాన్ని ఎంచుకొని చాలా కష్టపడి చేసిన ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో నటించానని సీనియర్ నటులు బ్రహ్మానందం అన్నారు. దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ ‘కళ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సురభి కళాకారుల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. దీనికి అందమైన ప్రేమకథను జత చేశాను. ఈ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ప్రేక్షకుల మోముపై ఓ చిరునవ్వు కనిపిస్తుంది’ అన్నారు. నాటకరంగం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనే గొప్ప సంకల్పంతో ఈ సినిమా తీశారని గీత రచయిత అనంత్ శ్రీరామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

