Home
Cinema
Dont Sleep Is A Psychological Thriller Directed By Malayalam Filmmaker Shyam Dutt Marking His Entry Into Telugu Cinema
కలలోని అపరిచితుడు వెంటాడితే?
మలయాళ దర్శకుడు శ్యామ్‌దత్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్'.
ఇంద్రరామ్, రవీంద్ర విజయ్, తబా రీమా ప్రధాన పాత్రధారులు. వీ. చూడామణి నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, నాగచైతన్య కలిసి విడుదల చేశారు.
హీరోని కల లో చంపాలని ప్రయత్నించిన ఓ అపరిచిత వ్యక్తి ..అతని నిజ జీవితంలో కూడా కనిపించి వేటాడటం..ప్రాణరక్షణ కోసం హీరో ప్రయత్నాల నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

