సీటీమార్ సాంగ్ కు డాక్టర్ల స్టెప్పులు : నెటిజన్లు ఫిదా

ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, హాట్ బ్యూటీ దిశా పటానీ జోడీగా తెరకెక్కిన రాథే మూవీ ఈద్ సందర్భంగా ఓటీటీలో విడుదలై సందడి చేస్తోంది. ఈ సినిమాపై విశ్లేషకులు పెదవివిరిచినా రాథే నుంచి సీటీమార్ సాంగ్ ఆకట్టుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దేశాన్ని వణికిస్తుండగా రోగులకు చికిత్స అందిస్తూ అలసిన వైద్యులు ఈ పాటకు డ్యాన్స్ లతో అదరగొట్టి సేద తీరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దిశా పటానీ ఫ్యాన్ పేజ్ టీమ్ దిశ పటానీ ఈ క్లిప్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో క్లిప్ కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇన్ స్టాలో ఇప్పటివరకూ ఈ వీడియో 14,346 వ్యూస్ రాగా, ఇతర సోషల్ మీడియా వేదికలపైనా షేర్ చేశారు. ఈ పాటకు అనుగుణంగా డాక్టర్ల డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. వైద్యుల నిస్వార్ద సేవను నెటిజన్లు కొనియాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Radhe
- salman khan
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

