Sriram Aditya | సర్ప్రైజ్.. శర్వానంద్ మనమేలో ఎన్ని పాటలున్నాయో తెలుసా..?
Manamey | టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం మనమే (Manamey). శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి మలయాళ కంపోజర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడని తెలిసిందే.
Sriram Aditya | టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం మనమే (Manamey). శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహిస్తున్నాడు. Sharwa35గా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళ కంపోజర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడని తెలిసిందే.
ఈ సినిమాలో కథానుగుణంగా 16 పాటలు ఉండబోతున్నాయన్న అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఒక సినిమాలో ఇన్ని పాటలంటే ఎక్కువనే చెప్పాలి. ఇదే విషయమై డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యను అడుగగా.. ఈ పాటలు ప్రేక్షకుల దృష్టిని మరల్చలేవని… కేవలం కథానుగుణంగానే ఉంటాయని చెప్పాడు. ఒక్క పాట కూడా ప్రేక్షకులను బోర్ కొట్టించదు. ఈ పాటలు ఎక్కువగా సినిమా భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ సాగుతాయని, కొన్ని పాటలు హీరోహీరోయిన్ల అద్భుతమైన కెమిస్ట్రీతో కలర్ఫుల్గా షూట్ చేశామన్నాడు.
ఈ మూవీలో కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన World Of Manamey వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
శర్వానంద్ మరోవైపు Sharwa 36, Sharwa 37 సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. Sharwa 36కు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు డైరెక్షన్లో Sharwa 37 కూడా చేస్తున్నాడు.
బూమ్ బూమ్ సాంగ్..
మనమే ట్రైలర్..
ఇక నా మాటే సాంగ్..
లాంఛింగ్ స్టిల్స్..
#Sharwa36 begins with an auspicious pooja ceremony ✨
Hold onto your helmets, it’s going to be wild ❤🔥 #HBDSharwanand @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @UV_Creations pic.twitter.com/IpwDunxH5Z
— UV Creations (@UV_Creations) March 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

