Thalapathy 69 | దళపతి 69కు విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో దళపతి 68 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మరోవైపు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో దళపతి 69కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్.
Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో దళపతి 68 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. GOAT (GREATEST OF ALL TIME) టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో దళపతి 69కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కోసం విజయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తాజా వార్తల ప్రకారం దళపతి 69 కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్లు (+జీఎస్టీ) తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ ఫిగర్‌తో భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా వార్తల్లోకి ఎక్కాడు విజయ్. ఇక తమ హీరో స్టార్డమ్, క్రేజ్ చూసి ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు అభిమానులు.
మరి రెమ్యునరేషన్ కి సంబంధించి మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారా..? అనేది చూడాలి. ఈ చిత్రాన్ని పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఇక గతేడాది జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమాతో సూపర్ హిట్టందుకున్న కార్తీక్ సుబ్బరాజు విజయ్ను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు విజయ్ పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తోన్న GOATలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా..ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Thalapathy Vijay ‘s Salary For #Thalapathy69 275CRS + GST
The Highest Paid Actor in Indian Cinema pic.twitter.com/ubu11y9fyC
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) June 19, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

