వామ్మో.. ఏంటీ కలెక్షన్స్.. డిజే టిల్లు మొదటి రోజు కలెక్షన్స్
DJ Tillu collections | సిద్ధూ జొన్నలగడ్డ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు.
DJ Tillu collections | సిద్ధూ జొన్నలగడ్డ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. ఈయన నటించిన తాజా చిత్రం డిజే టిల్లు . విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మొదటి నుంచే ఈ చిత్రం పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే మేకర్స్ విడుదలచేసిన ట్రైలర్, టైటిల్ సాంగ్ సినిమాపైన భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టే ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో జరిగాయి. శనివారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. పోటీగా ఖిలాడీ, సెహారి, ఎఫ్ఐఆర్ వంటి సినిమాలున్న యూత్ డిజే టిల్లుకు ఓటేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి వచ్చిన మొదటి రోజు కలెక్షన్లను ఓ సారి గమినిస్తే..
నైజాం : 1.59 కోట్లు
సీడెడ్ : 0.47 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.26 కోట్లు
ఈస్ట్ : 0.18 కోట్లు
వెస్ట్ : 0.32 కోట్లు
గుంటూరు : 0.15 కోట్లు
కృష్ణ : 0.11 కోట్లు
నెల్లూరు : 0.10 కోట్లు
ఏపీ+తెలంగాణ : 3.18 కోట్లు (5.93కోట్ల గ్రాస్)
ఓవర్సీస్ : 0.90 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.25 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 4.33 కోట్లు (8.10కోట్ల గ్రాస్)
డిజే టిల్లు ప్రి రిలీజ్ బిజినెస్ 8.95 కోట్లు బిజినెస్ జరగగా 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం మొదటిరోజు 4.33 కోట్ల షేర్‌ను వసూళు చేసింది. ఈ చిత్రం క్లీన్ హట్ అవ్వాలంటే మరో 5.17 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజుకూడా ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయిట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

