DJ Tillu collections | బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్న.. డీజే టిల్లు
DJ Tillu collections | ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చి తన సినిమాకు తనే కథ రాసుకుని టాలీవుడ్ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్న నటుడు సిద్ధూ జొన్నలగడ్డ.
DJ Tillu collections | ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చి తన సినిమాకు తనే కథ రాసుకుని టాలీవుడ్ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్న నటుడు సిద్ధూ జొన్నలగడ్డ. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసి గుంటూర్ టాకీస్ కథ రాసి అందులో నటించి, మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ సిద్దూ జొన్నలగడ్డకు కావలిసినంత ఫేమ్ రాలేదు. లాక్డౌన్ సమయంలో కృష్ణ ఆండ్ ఇజ్ లీల సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సిద్ధూ ప్రస్తుతం డీజే టిల్లు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసుకుంది.
అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల బాట పట్టారు. తాజాగా ఈ చిత్రం USA బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం USA బాక్సాఫీస్ దగ్గర 500k డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. 2022లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 70 లక్షల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు 3 కోట్ల 72లక్షల పైగా కలెకన్లను సాధించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా ప్రాఫిట్స్ను సాధించింది. ఇందులో సిద్ధూకు జోడిగా నేహాశెట్టి హీరోయిన్గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

