Disha Patani | అందం, అభినయంతో మెస్మరైజ్ చేయాలన్నా.. గ్లామర్ డోస్‌తో మత్తెక్కించాలన్నా.. నా తర్వాతే ఎవరైనా అంటోంది దిశాపటానీ (Disha Patani). లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బరేలి సుందరి. దిశాపటానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ హాటెస్ట్ బ్యూటీల్లో టాప్‌లో ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే ఈ భామ తాజాగా సముద్ర తీర ప్రాంతంలో సరదాగా షికారు చేస్తోంది.
తన స్నేహితురాలు, నటి మౌనీరాయ్ (Mouni Roy)తో కలిసి బీచ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరూ కలిసి హాలీడే వెకేషన్‌కు ప్లాన్ చేయగా.. అందమైన బీచ్ తీరప్రాంతంలో చిట్ అవుట్ అవుతూ.. సెల్ఫీలు దిగుతూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఓ వైపు సూర్యకాంతి.. మరోవైపు బీచ్.. ఇంకోవైపు మౌనీరాయ్, దిశాపటానీ బికినీ అందాలు.. చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న స్టిల్స్ నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. దిశాపటానీ బీచ్ ఒడ్డున చైర్లో కూర్చొని ఏదో సీరియస్‌గా చదువుతున్నట్టుగా ఉన్న స్టిల్‌తోపాటు వెకేషన్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
దిశాపటానీ రీసెంట్గా మౌనీ రాయ్ సొంత రెస్టారెంట్ Badmaash రెండో అవుట్‌లెట్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్లో బీటౌన్ సెలబ్రిటీలు సందడి చేయగా.. దిశాపటానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డార్క్ బ్లూ డెనిమ్ కట్ ఆఫ్ షార్ట్‌లో.. చిరుత చారలతో డిజైన్ చేయబడ్డ టాప్‌లో మెరిసే స్కిన్ టోన్‌తో కెమెరాల అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది. ఈ ఫొటోలు, విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దిశాపటానీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం Kalki 2898 AD లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు సూర్య నటిస్తోన్న కంగువతోపాటు యోధ, వెల్కమ్ టు జంగిల్ చిత్రాల్లో నటిస్తోంది.
ఇద్దరు భామల షికారు ఇలా..
Hottest Duo ✨🔥#MouniRoy and #DishaPatani pic.twitter.com/e18n1f49OF
— Dishaa Patani (@Ponampandey0) December 21, 2023
#DishaPatani pic.twitter.com/Ub7G45qL4S
— Star Gallery (@stargallery2020) December 21, 2023
Nothing better than a vacay with your bestie and #MouniRoy and #DishaPatani are proof. 💗 pic.twitter.com/pbafCzzYrj
— Filmfare (@filmfare) December 21, 2023
Disha and Mouni 🥵
Disha in Red 🔥@DishPatani @Roymouni #DishaPatani #MouniRoy pic.twitter.com/9jq8ZefI8F— Celebs Hub 👅 (@CelebsHub_) December 21, 2023
ట్రెండింగ్‌లో ఫొటోలు..
#DishaPatani pic.twitter.com/GA9xbMSid3
— StepUp Media (@stepup_media) December 15, 2023
Hotties #MouniRoy, #DishaPatani and #EktaKapoor were snapped arriving at a restaurant launch event in Mumbai last night@Roymouni @ektakapoorworld @TeamEktaKapoor @EktaKapoorFanzz @ektakapoor99 @mouniroy2018 @Mouniroy_adorer pic.twitter.com/KZdnwkAaLv
— Khabristan Network (@WebKhabristan) December 15, 2023
దిశాపటానీ విజువల్స్..
Disha Patani looking lovely as always she is. 😍😍😍😍😍#thursdayvibes #DishaPatani #beautiful #LOVEBITES #Lovely pic.twitter.com/YwW8V55Jfa
— Bollywood Today (@BollywoodToday_) December 14, 2023
Disha Patani spotted leaving from her BFFs new restaurant. #DishaPatani #Disha #Lovely #beautiful #NSMQ2023 pic.twitter.com/RjA2PKzv6q
— Bollywood Today (@BollywoodToday_) December 14, 2023
She is Something Else 🙂#DishaPatani pic.twitter.com/1ozSPBQAam
— GetsCinema (@GetsCinema) December 14, 2023