ప్రేమ, ప్రతీకారం
పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్'. జ్యోతి పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్ ఇందులో ముఖ్య పాత్రధారులు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి, నిర్మాతలు.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నది.
పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్ ఇందులో ముఖ్య పాత్రధారులు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి, నిర్మాతలు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ, వికారాబాద్ పరిసరాల్లో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరించారు. హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వాజ్, విశాల్‌రాజ్, గౌతమ్ ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. హీరో, దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ ‘ప్రేమ, ప్రతీకారం, రొమాన్స్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కథలో కీలక పాత్ర పోషిస్తున్నది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి మీ ముందుకొస్తాం. ఓ స్పెషల్ మూవీగా ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోయే సినిమా ఇది’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: అషీర్ ల్యూక్, సుమన్ జీవరతన్, నిర్మాణం: థింక్ సినిమాస్, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Liquor Sales | నీళ్లు నిల్.. మద్యం ఫుల్..! దసరాకు పల్లెల్లో పారిన మద్యపుటేరులు
Elections | రాష్ర్టాలు ఒప్పుకొంటే 2029లో జమిలి ఎన్నికలు..! : జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి
Irrigation Crisis | ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్..|
India vs New Zealand | ఇక న్యూజిలాండ్ సవాల్.. నేటి నుంచే టీ20 సిరీస్ మొదలు
Congress | కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపం.. రిజర్వాయర్లకు చేరని కృష్ణా నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

