క్లూస్ టీమ్ గొప్పతనం చెప్పే సినిమా
‘క్రైమ్ కేసుని 70శాతం పరిష్కరించేది క్లూస్ టీమే. అలాంటి క్లూస్‌టీమ్ గురించి ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చర్చించలేదు. అందుకే వాళ్ల గొప్పతనం సగటు ప్రేక్షకుడికి సైతం అర్థమవ్వాలనే ఈ కథ రాసుకున్నాను’ అని దర్శకుడు మహేశ్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ‘అథర్వ’.
‘క్రైమ్ కేసుని 70శాతం పరిష్కరించేది క్లూస్ టీమే. అలాంటి క్లూస్‌టీమ్ గురించి ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చర్చించలేదు. అందుకే వాళ్ల గొప్పతనం సగటు ప్రేక్షకుడికి సైతం అర్థమవ్వాలనే ఈ కథ రాసుకున్నాను’ అని దర్శకుడు మహేశ్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ‘అథర్వ’. సుభాష్ నూతలపాటి నిర్మాత. డిసెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు మహేశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ‘మర్డర్, రాబరీ నేపథ్యంలో సాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. యథార్థ సంఘటనలు కూడా ఉంటాయి. సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది.
ద్వితీయార్థంలో ప్రతి పదినిమిషాలకు ఓ మలుపు ఉంటుంది. ప్రీైక్లెమాక్స్, ైక్లెమాక్స్ ఊహకందని విధంగా ఉంటాయి’ అని మహేశ్‌రెడ్డి చెప్పారు. ఇందులో కథానుగుణంగా పాత్రలన్నీ నడుస్తూవుంటాయని, నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను నిర్మించారని, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలమని ఆయన అన్నారు. ప్రేక్షకుడ్ని సీటు అంచున కూర్చోబెట్టేలా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమా ఉంటుందని, అన్ని వర్గాలకూ నచ్చే వాణిజ్యఅంశాలు ఇందులో ఉంటాయని దర్శకుడు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

