ఇక యుద్ధానికి సిద్ధం
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘వార్ 2’. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘వార్ 2’. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడ్డ ‘వార్’ చిత్రానికి కొనసాగింపుగా ‘వార్ 2’ చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నా.
‘వార్’ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారితో పాటు హృతిక్, తారక్‌లకు కూడా అశేషమైన అభిమానులున్నారు. నిజంగా చెప్పాలంటే ఓ దర్శకుడికి ఇదో పెద్ద ఛాలెంజ్. ప్రేక్షకులకు ఓ గొప్ప థియేటర్ ఎక్స్పీరియన్స్ అందించేలా ‘వార్ 2’ను రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ పాత్రల మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్ అవుతుంది. అభిమానుల అంచనాలు మించేలా, వారికి లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లా ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

