హృద్యమైన ప్రణయగాథ
మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకుడు. దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ‘ఆర్ఎక్స్ 100ఫేమ్' దర్శకుడు అజయ్‌భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఫస్ట్‌లుక్ ఇన్నోవేటివ్‌గా ఉందన్నారు.
మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకుడు. దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ‘ఆర్ఎక్స్ 100ఫేమ్’ దర్శకుడు అజయ్‌భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఫస్ట్‌లుక్ ఇన్నోవేటివ్‌గా ఉందన్నారు. కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే హృద్యమైన ప్రేమ కథాంశమిదని, నేటి యువత బాగా కనెక్ట్ అవుతుందని దర్శకుడు తెలిపారు. హార్ట్‌టచింగ్‌గా సాగే ప్రేమకథకు సంగీతాన్నందించడం ఆనందంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: లోకేష్ తాళ్లపాక, సంగీతం: చరణ్ అర్జున్, నిర్మాణ సంస్థలు: మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్, రచన-దర్శకత్వం: వినయ్ గోను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

