అనుబంధాల ‘ఉత్సవం’
దిలీప్‌ప్రకాష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్‌సాయి దర్శకుడు. సురేష్ పాటిల్ నిర్మాత. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్' అనే గీతాన్ని విడుదల చేశారు.
దిలీప్‌ప్రకాష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్‌సాయి దర్శకుడు. సురేష్ పాటిల్ నిర్మాత. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అనే గీతాన్ని విడుదల చేశారు. అనూప్‌రూబెన్స్ మెలోడీ ప్రధానంగా ఈ పాటను కంపోజ్ చేశారు. అనంత్‌శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఈ పాటలో నాయకానాయికల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వినోదం, కుటుంబ బంధాల కలబోతగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ప్రకాష్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, రచన-దర్శకత్వం: అర్జున్‌సాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

