దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది: సైరా భాను

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆయన ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ 6న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా ఆసుపత్రిలో చేర్పించారు. దిలీప్ కుమార్ కు బిలటేరల్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఉన్నట్టుగా గుర్తించిన డాక్టర్లు ఆయన ఊపిరితిత్తుల్లో సమస్యకు కారణమైన ఫ్లూయిడ్ ని తొలగించి జూన్ 11న డిశ్చార్జ్ చేశారు.
మళ్ళీ అంతలోనే ఆయన శ్వాస సంబంధిత సమస్యతో రీసెంట్గా ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సైరా భాను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా సైరా .. దిలీప్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ..దేవుడి దయ వలన ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మేము ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాము. అతని ఆరోగ్యం మెరుగు పడి, త్వరగా కోలుకోవాలని ప్రార్ధించండి అని సైరా అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dilip kumar
- saira bhanu
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

