Home
Cinema
Dil Se Is A Web Series Made With Rajavikram In The Lead Role Bharath Naren Is The Director Produced By Sridhar Marisa
ఆసక్తికరంగా దిల్సే
రాజావిక్రమ్ ప్రధానపాత్రలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘దిల్ సే’. భరత్ నరేన్ దర్శకుడు. శ్రీధర్ మరిసా నిర్మాత.
రాజావిక్రమ్ ప్రధానపాత్రలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘దిల్ సే’. భరత్ నరేన్ దర్శకుడు. శ్రీధర్ మరిసా నిర్మాత. ఈ వెబ్సీరియస్ ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుడు బాబీ కొల్లి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ-‘ ఈ కథలో హీరోయిన్ పేరు వర్ష. సిరీస్‌లో ఎక్కువశాతం మాస్క్‌తో కనిపిస్తుంది.
ఆమె ఎవరో? ఎలా ఉంటుందో? ప్రేక్షకులకు ఏదో ఒకరోజు తెలుస్తుంది. అయితే.. ఆ క్యూరియాసిటీని కొన్ని గంటలైనా ఉంచాలనే ఉద్దేశంతో ట్రైలర్లో ఆ అమ్మాయిని మాస్క్‌తోనే చూపించాం’ అన్నారు. సెప్టెంబర్ 16న సిరీస్ ఓటీటీలో విడుదల కానుందని హీరో చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

