ఆర్య కథ గుర్తుకొచ్చింది
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్మీ’. ‘ఇఫ్ యూ డేర్' ఉపశీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. మంగళవారం ఈ సినిమా టైటిల్ను ప్రకటించారు.
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్మీ’. ‘ఇఫ్ యూ డేర్’ ఉపశీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. మంగళవారం ఈ సినిమా టైటిల్ను ప్రకటించారు. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ‘ఆశిష్ ప్రస్తుతం తిరుపతిలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ఈ స్క్రిప్ విన్న వెంటనే నేను ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాను. ‘ఆర్య’ సినిమా కథలా అనిపించింది.
కథ విని పీసీ శ్రీరామ్గారు వెంటనే ఓకే చెప్పారు. కీరవాణిగారు కూడా మ్యూజిక్ ఇవ్వడానికి అంగీకరించారు. ఈ కథ గొప్పగా ఉందని చాలా మంది చెప్పారు. ఇదొక న్యూఏజ్ ఫిల్మ్. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అన్నారు. ఇలాంటి పాయింట్తో ఇప్పటివరకు సినిమా రాలేదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని కథానాయిక వైష్ణవి చైతన్య తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, సంగీతం: కీరవాణి, దర్శకత్వం: అరుణ్ భీమవరపు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

