Dhurandhar 2 | ఈ వారం ఓటీటీ వేదికల్లోకి సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వివిధ భాషలకు చెందిన చిత్రాలు ఏయే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయో ఓటీటీ సంస్థల వారీగా పూర్తి వివరాలు మీకోసం
జియో హాట్‌స్టార్
ధురంధర్ ది రివెంజ్ (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
వన్ టూ చా చా చా (హిందీ)
నెట్‌ఫ్లిక్స్
29 ది మూవీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ఎవర్‌వుడ్ (ఇంగ్లీష్)
డేవిడ్ (ఇంగ్లీష్)
గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్ (ఇంగ్లీష్)
మెగ్ 2: ది ట్రెంచ్ (ఇంగ్లీష్)
ది నన్ 2 (ఇంగ్లీష్)
ట్విస్టర్స్ (ఇంగ్లీష్)
ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
మెక్సికో 86 (ఇంగ్లీష్)
స్కార్లెట్ (ఇంగ్లీష్)
మైఖేల్ జాక్సన్ – ది వర్డిక్ట్: సీజన్ 1 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
టీచ్ యూ ఎ లెసన్ – సిరీస్ (కొరియన్, తమిళం, తెలుగు, హిందీ)
ప్రైమ్ వీడియో
కార్మేని సెల్వం (తమిళం, తెలుగు)
సత్తేండ్రు మారుదు వానిలై (తమిళం)
అగ్లీ స్టోరీ (తెలుగు, తమిళం, హిందీ)
సుఖమనో సుఖమన్ను (మలయాళం)
ప్రేమం మధురం (కన్నడ)
పీటర్ (కన్నడ)
ది పిరమిడ్ స్కీమ్ (హిందీ)
డెకాయిట్ – హిందీ వెర్షన్
ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషినా: సీజన్ 5 (ఇంగ్లీష్, హిందీ)
ప్రైమ్ వీడియో (రెంట్)
అమ్రుమ్ (ఇంగ్లీష్)
కాసా గ్రాండే (ఇంగ్లీష్)
ఎరుప్జా (ఇంగ్లీష్)
హోకమ్ (ఇంగ్లీష్)
హంటింగ్ మాథ్యూ నికోల్స్ (ఇంగ్లీష్)
ఐ స్వేర్ (ఇంగ్లీష్)
ఇన్ ది గ్రే (ఇంగ్లీష్)
పాలస్తీనా ’36 (ఇంగ్లీష్)
స్ట్రేంజ్ జర్నీ: ది స్టోరీ ఆఫ్ రాకీ హారర్ (ఇంగ్లీష్)
ది బర్త్‌డే పార్టీ (ఇంగ్లీష్)
చుమ్ (ఇంగ్లీష్)
ఒమాహా (ఇంగ్లీష్)
ఆర్ జెడ్ ఏస్ వన్ స్పూన్ ఆఫ్ చాక్లెట్ (ఇంగ్లీష్)
పిలియన్ (ఇంగ్లీష్)
సెవెన్ స్నైపర్స్ (ఇంగ్లీష్)
సిగ్నల్ వన్ (ఇంగ్లీష్)
జీ5
పేట్రియాట్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
కేడీ ది డెవిల్ (కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం)
వలవార (కన్నడ)
బ్రౌన్ (హిందీ)
ఆహా వీడియో / ఆహా తమిళం
అగ్లీ స్టోరీ (తెలుగు, తమిళం, హిందీ)
సత్తేండ్రు మారుదు వానిలై (తమిళం)
ఈటీవీ విన్
మూల్యం (తెలుగు)
చారులత (తెలుగు)
సోనీ లివ్
గుల్లాక్: సీజన్ 5 (హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ)
సన్ నెక్స్ట్
ది రైజ్ ఆఫ్ అశోక (కన్నడ, తమిళం, తెలుగు)
డిస్నీ ప్లస్
హాపర్స్ (ఇంగ్లీష్)
స్టార్జ్
డ్రీమ్స్ (ఇంగ్లీష్)
ది స్ట్రేంజర్స్: చాప్టర్ 3 (ఇంగ్లీష్)
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు
మనోరమ మాక్స్: ఆహ్లాదం (మలయాళం)
సింప్లీ సౌత్: సత్తేండ్రు మారుదు వానిలై (తమిళం)
హులు: కీపర్ (ఇంగ్లీష్)
పీకాక్: లోర్న్ (ఇంగ్లీష్)